Parineeti Chopra | పొలిటీషియన్తో పెండ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
Parineeti Chopra | బాలీవుడ్ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక.
Parineeti Chopra | బాలీవుడ్ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక. అక్టోబర్‌లో పరిణీతి, రాఘవ్ పెండ్లి జరపనున్నారట. ఈ విషయాన్ని నాయిక సన్నిహితులు చెబుతున్నారు.
వారు మాట్లాడుతూ…‘వెంటనే పెండ్లి చేసుకోవాలనే తొందరలో పరిణీతి, రాఘవ్ లేరు. ఇటీవలే వారి రోకా వేడుక నిర్వహించారు. అక్టోబర్‌లో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా వారికున్న వృత్తిపరమైన పనులు పూర్తి చేసుకునే సమయం లభిస్తుంది’ అని చెప్పారు. ‘లేడీల్ వర్సెస్ రికీ బాల్’, ‘ఇష్కియా జాదే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ వంటి చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది పరిణీతి. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘ఛమ్కీలా’, ‘క్యాప్సూల్ గిల్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

