Parineeti Chopra | వాళ్లను చూస్తే నాకూ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది : పరిణీతి చోప్రా
తాజాగా తన వివాహం గురించి ఈ బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా (Parineeti Chopra) మాట్లాడుతూ...‘నా స్నేహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. వాళ్లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. నాకూ పెండ్లి చేసుకోవాలని, పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితమూ అంతే ముఖ్యం. ఎక్కడైనా మంచి సంబంధాలు ఉంటే చూసి పెట్టండి. నా జీవితంలో ఓ పెద్ద పని పూర్తవుతుంది.
Parineeti Chopra | బాలీవుడ్లో ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నాయి. రణబీర్ – ఆలియా, సిద్ధార్థ్ – కియారా, కేఎల్ రాహుల్ – అతియాశెట్టి.. ఇలా వరుసగా ప్రేమ పెండ్లిళ్లు జరుగుతున్నాయి.

( Photos : Instagram )
ఈ వివాహాలకు అతిథిగా వెళ్తున్న అందాల తార పరిణీతి చోప్రా (Parineeti Chopra)ను నీ పెళ్లెప్పుడు? అని అంతా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు స్పందిస్తున్న పరిణీతి మంచి అబ్బాయి ఉంటే చూడండి అని చెబుతున్నది.

( Photos : Instagram )
తన స్నేహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని పరిణీతి చోప్రా తెలిపింది.

( Photos : Instagram )
చాలాకాలంగా వాళ్లు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు. వాళ్లను చూస్తుంటే నాకు కూడా పెండ్లి చేసుకోవాలని, పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తుందని తన మనసులోని కోరికను పరిణీతి బయటపెట్టింది.

( Photos : Instagram )
కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే. మంచి సంబంధం ఉంటే వెతికిపెట్టండి. నా జీవితంలో ఓపెద్ద పని పూర్తవుతుంది అంటూ పరిణీతి చెప్పుకొచ్చింది.

( Photos : Instagram )
ప్రేమ గురించి స్పందిస్తూ.. నచ్చిన అబ్బాయి పరిచయమైతే కచ్చితంగా ప్రేమిస్తానని.. పెండ్లి చేసుకుంటానని తెలిపింది. అయితే ప్రస్తుతానికి అలాంటి వ్యక్తి ఎవరూ తన జీవితంలోకి రాలేదని క్లారిటీ ఇచ్చింది.

( Photos : Instagram )
ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో క్యాప్సుల్ గిల్, ఛమ్కీలా చిత్రాలు ఉన్నాయి.

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
Read Today's Latest Actress News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

