Vikarabad | ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని సబ్ జైలును జిల్లా న్యాయమూర్తి సందర్శించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌తోపాటు డోలు హన్మంతును పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపర్చగా, 16 రోజులపాటు రిమాండ్ విధించారు.