భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' చేపట్టిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఉత్తర్వు లు జారీచేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బల�
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు (paramilitary forces) సెలవులు రద్దు చేసింది.