అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్‌డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్‌లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా
కాస్త జ్వరంగా అనిపించినా, కొంత నొప్పి కలిగినా ఉపశమనం కోసం చాలామంది పారాసెటమాల్‌ను ఆశ్రయిస్తారు. అదీ డాక్టర్ల సిఫారసు లేకుండానే, ఏ మందుల దుకాణాల నుంచో తెచ్చుకుని. నిజానికి ఆ మాత్ర నొప్పి మూలకారణాన్ని తగ్�