Paracetamol | పారాసిటమాల్ ఓవర్ డోస్‌తో మహిళ మృతి
అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్‌డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్‌లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా హిగ్గిసన్(30)కు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు.
- బ్రిటన్‌లో ఘటన.. కేసు నమోదు
Paracetamol | లండన్, డిసెంబర్ 28: అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్‌డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్‌లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా హిగ్గిసన్(30)కు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. ‘న్యుమోనియా’బారిన పడ్డ ఆమె చికిత్స కోసం 5 ఏప్రిల్ 2017న దవాఖానలో చేరింది.
ప్రతిరోజూ పారాసిటమాల్ డోస్‌ను పెంచుతూ ఆమెకు చేసిన చికిత్స వికటించిన సంగతి వైద్యులు ఆలస్యంగా గుర్తించారు. దీనికి విరుగుడుగా యాంటీ డోస్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత మహిళ శరీరంలోని కీలక అవయాలు దెబ్బతిని మరణానికి దారి తీసిందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై వైద్య అధికారులు దర్యాప్తు చేపట్టారు. లారా హిగ్గిసన్ 5 అడుగుల ఎత్తు, 40 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ‘పారసిటమాల్’ అధిక మొత్తంలో ఇవ్వటం..మరణానికి దారి తీసిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

