బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, తదితర పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల్లోనూ లోకల్ కోటాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
EWS Reservation | పారా మెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆ�