బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల వయసుగల అత్యాచార బాధితురాలికి ఆమెను రేప్ చేసిన నిందితుని ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అక్కడ ఆ రేపిస్ట్ ఆమెపై మళ్లీ మళ్లీ రేప్ చేశాడు
దీంతో బస్సు డ్రైవర్, బస్సు ఓనర్ గ్యాందేంద్ర పాండే మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాక లోకల్ కోర్టు జడ్జ్