కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతి కేసులో సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శోకాన్ని కూడా గొంతు దాటి బయటకు వ్యక్తం చేయలేని తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు పహారా మధ్య ఆవరించిన నిశ్శబ్దంలో క్షణక్షణం.. భయం భయంగా గడుస్తున్నది.
ముఖ్యమంత్రి స్వగ్రామానికి చెందిన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదని, అది సీఎం సోదరులు చేసిన హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని అచ్చంపేట మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.