Kabaddi Competitions | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే కబడ్డీ క్రీడోత్సవాల కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు.
AIFTU | పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోదీ సర్కార్ హరిస్తుందని ఏఐఎఫ్ టీయూ(AIFTU )రాష్ట్ర నాయకులు మాతంగి రాయమల్లు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం ఆరోపించారు.