Pamban Bridge | రైలు ప్రయాణం అంటేనే చాలామంది ఎంతో ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం.. రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
గత శతాబ్ద కాలంగా రామేశ్వరం వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్దిరోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవిలోని రా�
ఇది తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన. ఇది భారత్లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని, ఇది ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.