‘పొద్దంతా కష్టపడినా.. ఆ శ్రమంతా పొరుగూరి సేద్యం కిందనే జమైతున్నది. ఉన్న ఊర్ల ఏదైనా కొలువు జూసుకో బేటా’ అంటుంటారు తల్లిదండ్రులు. ఉన్న ఊరిని వదిలి ఎక్కడో పనిచేసి, మళ్లీ రాత్రికి ఇల్లు చేరే ఏ పనైనా పొరుగూరి స�
ఇంటికి మగతోడు అవసరాన్ని చాటిచెప్పే సామెత ఇది. వికలాంగుడో, అంధుడో.. ఎవరో ఒకరు, మగవాడైతే చాలన్నది పెద్దల అభిప్రాయం. ఇంట్లో భర్త ఉంటే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంటాడు. కష్టమైనా, నష్టమైనా ఎదుర్కొంటాడు. ఏ ఆపద వ�