Wasim Akram | హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డబ్బుకు లొంగిపోయిన ఓ భారతీయ ఉద్యోగి దాయాది దేశం పాకిస్థాన్‌కు తొత్తుగా మారాడు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తూ అడ్డంగా దొరికాడు.