Pakistani Beggars : బిచ్చగాళ్లుగా మారిన సుమారు 24 వేల మంది పాకిస్థానీలను ఈ ఏడాది సౌదీ అరేబియా డిపోర్ట్ చేసింది. ఇక యూఏఈ దేశం పాకిస్థానీలపై వీసా ఆంక్షలను విధించింది. పాక్ ప్రజలు వ్యవస్థీకృతంగా యాచనకు పాల్ప�
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ నుంచి ఆ దేశ పౌరులు కొందరు విదేశాలకు వెళ్లి యాచక వృత్తి చేస్తున్నారు. అయితే వారిని భరించలేక సౌదీ ఆరేబియా ఒక్కసారిగా 5 వేల మందిని తిరిగి పాక్కు పంపించింది.
Pakistani beggars | తాము ఏ మిత్ర దేశానికి వెళ్లినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారని మూడేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaj Sharif) ఓ సమావేశంలో అన్నారు.