కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్ద పీట వేయనుంది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాల్లో శశి థరూర్‌కు అగ్ర స్థానం కల్పించనున్నట్టు తెలిసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్‌ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారా�
ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషించి, ఎగుమతి చేసిన దేశంగా పాకిస్థాన్ అపఖ్యాతి మూటగట్టుకున్నది. ఇప్పుడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకొని పాకిస్థాన్ విలవిలలాడుతున్నది. బలూచ్ వేర్పాటువాదులు ఏకంగా ఓ రైలునే హై