Imran Khan: పోలీసులు తమపై దాడి చేసినట్లు ఇమ్రాన్ ఖాన్కు చెందిన ముగ్గురు సోదరీమణులు ఆరోపించారు. జైలులో ఇమ్రాన్ మరణించాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ముగ్గురూ అడియాలా జైలుకు వెళ్లారు.
ఇస్లామాబాద్: ఉగ్రవాద చట్టం కింద పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై కేసు బుక్ చేశారు.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సోమవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఇమ్రాన్ ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఓ పబ�