పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసి
NOTAM | పహల్గాం (Pahalgam) ఉగ్రవాద దాడి (Terror attack) తో నెలకొన్న ఉద్రిక్తతల సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) విమానాలపై భారత ప్రభుత్వం (Indian Govt) విధించిన గగనతల నిషేధం (Notice To Air Men - NoTAM) ను మరో నెల రోజులపాటు పొడిగించింది.
పాకిస్థాన్ విమానాలు మన గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది.