PAK vs ZIM | పాకిస్తాన్‌పై జింబాబ్వే జట్టు చివరి బంతికి విజయం సాధించింది. పాక్ జట్టు రెండు పరుగులు చేస్తే మ్యాచ్ డ్రా అవుతుందనగా.. తెలివిగా ప్రవర్తించిన సికందర్ రజా కీపర్‌కు త్రో విసిరాడు.
T20 World Cup | ఈ టీ20 ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం జింబాబ్వే సృష్టించింది. బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించింది. దీంతో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి.