Arrest | పెయిన్ కిల్లర్స్ విక్రయించిన మహిళ మణిపూర్ (Manipur) వాసిగా పోలీసులు గుర్తించారు. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
గర్భిణులు మేకప్ వేసుకోవడం అంత మంచిది కాదని విన్నాను. నిజమేనా? మొటిమల్లాంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఏం చేయాలి? ప్రత్యేకించి ఎలాంటి లేపనాలు, మందులు వాడకూడదో వివరంగా చెప్పండి.
నొప్పిని తగ్గిస్తాయనో, హానికర సూక్ష్మజీవులను నాశనం చేస్తాయనో.. రోగులు దీర్ఘకాలం పాటు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా నీళ్లు నిలిచి దోమలు, ఇతర క్రిమికీటకాలు పుట్టుకొస్తున్నాయి.
గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పు