‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు భారీ వర్షంతో మళ్లీ తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల వడ్ల గింజలు వరదలో కొట్టుకుపోయాయి. శుక్రవ