యువకులు మృతి | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
నలుగురికి తీవ్రగాయాలు | కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందార�
ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.
లారీ కిందకు దూసుకెళ్లిన కారు | కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో యువకుడు దుర్మరణం చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ
ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.