e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Tags Over speed

Tag: over speed

ఘోర ప్రమాదం : లారీలు ఢీకొని డ్రైవర్లు మృతి

లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

ఎదురెదురుగా ఢీకొన్న లారీలు.. ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం

ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.

లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. యువకుడు దుర్మరణం..

లారీ కిందకు దూసుకెళ్లిన కారు | కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో యువకుడు దుర్మరణం చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారి -65పై ఈ దుర్ఘటన జరిగింది.

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు.

మృత్యువులా దూసుకొచ్చిన కారు.. ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం

ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.