ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెసర్ ఎం. కుమార్‌ను వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు కలిసి అభినందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్‌పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొ�