ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. ఓయూలో విద్యుత్, తాగునీరు కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం,
యూనివర్సిటీలోని బోర్డర్స్కు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది.
KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగా