Oppo Reno11 | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 11(Oppo Reno 11) సిరీస్ ఫోన్లు.. ఒప్పో రెనో11 5జీ, ఒప్పో రెనో11 ప్రో 5జీ ఫోన్లను ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Oppo Reno 11 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో వచ్చేనెల 11న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.