Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Halloween | బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి (Sridevi) జ్ఞాపకాలను మరోసారి సోషల్ మీడియా వేదికగా గుర్తుచేశారు.
Janhvi Kapoor Halloween | బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి (Sridevi) జ్ఞాపకాలను మరోసారి సోషల్ మీడియా వేదికగా గుర్తుచేశారు. తాజాగా జరిగిన హలోవీన్ (Halloween) వేడుకల్లో జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి పాల్గొని, శ్రీదేవి కెరీర్‌లోని మోస్ట్ ఐకానిక్ మూవీ ‘నాగిని’ (Nagina) చిత్రంలోని గెటప్‌ను అచ్చుగుద్దినట్లు దింపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
1986లో శ్రీదేవి నటించి సంచలన విజయం సాధించిన క్లాసిక్ ఫాంటసీ మూవీ ‘నాగిని’. ఆ చిత్రంలో శ్రీదేవి ధరించిన అందమైన తెల్లని కాస్ట్యూమ్, ప్రత్యేకమైన మేకప్ మరియు పాము పడగ డిజైన్‌తో కూడిన హెయిర్‌స్టైల్‌ను జాన్వీ అచ్చం అలాగే రీక్రియేట్ చేశారు. హలోవీన్ పార్టీలో భాగంగా జాన్వీ తన స్నేహితులతో కలిసి ఈ గెటప్‌లో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అచ్చం తన తల్లే యువరాణిలా, నాగినిలా ఉందంటూ నెటిజన్లు ఈ ఫొటోలపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీదేవి అందాన్ని, ఆ అప్పటి క్లాసిక్ వైబ్స్‌ను జాన్వీ కపూర్ పర్ఫెక్ట్గా తీసుకువచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.
#JanhviKapoor recreates her mother #Sridevi’s iconic look from Nagina for Halloween, posing with her friends. 🐍✨
#Trending https://t.co/vVOhMiwUQO
— Filmfare (@filmfare) October 31, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

