కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని డిసెంబర్3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది.
నది నుంచి మళ్లించే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిత్ చెప్పారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాపై చర్చించేందుకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తీరు ఏమాత్రం మా