ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టెన్త్లో 69.04 శాతం, ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2478 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1711 మంది అభ్యర్థులు ఉత�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు (Open School Results) విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సారి పదో తరగతిలో 57.60, ఇంటర్మీడియట్లో 59.77శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.