నేను బతికే ఉన్నా : నెతన్యాహు
తాను బతికే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. తాజా వీడియో క్లిప్‌లో నెతన్యాహు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి కనిపించారు.
జెరూసలేం, మార్చి 18 : తాను బతికే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. తాజా వీడియో క్లిప్‌లో నెతన్యాహు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి కనిపించారు. తనపై వస్తున్న వదంతులను కొట్టిపారేస్తూ, ‘అవును మైక్.. నేను బతికే ఉన్నా’ అని నెతన్యాహు చెప్పటం ఆ వీడియోలో వినిపించింది.
‘మేము ఐదు వేళ్లతో కరచాలనం చేస్తాం’ అంటూ చమత్కరించారు. ఈ వీడియోను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేశారు. ఇలా ఆయన వీడియోను విడుదల చేయటం ఇది 6వ సారి. వీడియోను పరిశీలించిన ‘గ్రోక్’ భిన్నమైన సమాధానాలు ఇచ్చింది. ఏఐతో సృష్టించినదిగా తొలుత పేర్కొన్నది. ఆ తర్వాత నిజమైన వీడియోగా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

