ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. టెక్సాస్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ చాట్‌జీపీటీని (ChatGPT)నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన సంఘటన జరిగింది.
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) వాడకంపై శిక్షణ ఇస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మూడు నెలల్లోనే ఏకంగా రూ. 28 లక్షల విలువైన భారత కరెన్సీని ఆర్జించాడు.