వన్‌ప్లస్ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది ఆరంభంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా ఈ హాట్ డివైజ్‌కు సంబంధించి ఆన్లైన్లో పలు లీక్‌లు వెల్లడయ్యాయి.
వన్‌ప్లస్ 10టీ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ప్రవేశపెట్టిన అనంతరం కంపెనీ వన్‌ప్లస్ 11పై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో వన్‌ప్లస్ 11 సిరీస్ లాంఛ్ అవుతుందని చైనాకు చెందిన టెక్ నిపుణుడు అంచనా వేశారు