నెక్ట్స్ జెనరేషన్ ఫీచర్లతో అందుబాటు ధరలో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రూ 40,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి.
OnePlus 10R| చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. వన్ప్లస్ 10ఆర్ పేరుతో విడుదల కానున్న ఆ ఫోన్ హైఎండ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. ఈ