OnePlus | వన్‌ప్లస్ 10 ప్రొ, వన్‌ప్లస్ 10ఆర్, నార్డ్ 2టీపై భారీ డిస్కౌంట్లు
ఫెస్టివ్ సేల్ ప్రకటించిన వన్‌ప్లస్ లేటెస్ట్ వన్‌ప్లస్ 10టీ సహా పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ టీవీలు, వేరబుల్స్‌పైనా కంపెనీ ఆకర్షణీయ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ : ఫెస్టివ్ సేల్ ప్రకటించిన వన్‌ప్లస్ లేటెస్ట్ వన్‌ప్లస్ 10టీ సహా పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ టీవీలు, వేరబుల్స్‌పైనా కంపెనీ ఆకర్షణీయ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. న్యూ వన్‌ప్లస్ 10టీ ప్రైమ్ బ్లూ ఎడిషన్‌నూ అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్.ఇన్‌పై రూ 32,999కి సేల్ చేస్తోంది. సెప్టెంబర్ ౩౦ వరకూ ఈ సేల్ కొనసాగనుండగా న్యూ వన్‌ప్లస్ 10టీ ప్రైమ్ బ్లూ ఎడిషన్‌పై ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ 9000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ఇక వన్‌ప్లస్ 10 ప్రొ 8జీబీ వన్‌ప్లస్.ఇన్‌పై రూ 61,999 డిస్కౌంట్ ప్రైస్‌కు ఆఫర్ చేస్తుండగా 12 జీబీ మోడల్ రూ 66999కి ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో పాటు వన్‌ప్లస్.ఇన్‌పై ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు 6000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీపై ఆదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ 10000 పొందేందుకు వన్‌ప్లస్, ఐఫోన్ యూజర్లు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.
వన్‌ప్లస్ 10ఆర్ రూ 32999కి అందుబాటులో ఉండగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కస్టమర్లు రూ 3000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 2టీపైనా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్.ఇన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ 4000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్.ఇన్‌లో కొనుగోలు చేసే ఎస్బీఐ క్రెడిట్‌కార్డుదారులు వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీపై రూ 4000 డిస్కౌంట్ పొందుతారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ స్మార్ట్ఫోన్ల పైనా ఆకర్షణీయ ఆఫర్లను వన్‌ప్లస్ ఆఫర్ చేస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

