Amazon | అమెజాన్ దివాళీ సేల్ : రూ 30,000కే ప్రీమియం 5జీ ఫోన్ సొంతం!
రూ 38,999 ప్రారంభ ధరకు వన్‌ప్లస్ 10ఆర్ లాంఛ్ అవగా సేల్‌లో రూ 6000 డిస్కౌంట్ లభిస్తోంది.
న్యూఢిల్లీ : అమెజాన్ దివాళీ సేల్‌లో వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ 5జీ ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం హాట్ డీల్‌ను అందిస్తోంది. రూ 38,999 ప్రారంభ ధరకు వన్‌ప్లస్ 10ఆర్ లాంఛ్ అవగా సేల్‌లో రూ 6000 డిస్కౌంట్ లభిస్తోంది.
దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ 2000 తగ్గింపుతో డివైజ్ ధర రూ 30,999కి పడిపోయింది. ఇక రూ 15,850 వరకూ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుండగా డీసెంట్ 5జీ ఫోన్ వన్‌ప్లస్ 10ఆర్‌ను అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు.
మెరుగైన కెమెరాతో పాటు వైబ్రంట్ కలర్స్‌లో లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. వన్‌ప్లస్ 10ఆర్ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో మెరుగైన కంటెంట్ వీక్షణకు అనుకూలంగా ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

