బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ఈవీల తయారీ సంస్థ వన్‌మోటో ఇండియా.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో తన తొలి ఎక్స్పీరియన్స్ హబ్‌ను ప్రారంభించింది. ఈవీలను కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ
పలు మోడళ్లను అవిష్కరించిన జయేష్ రంజన్ శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్‌లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొర
ప్రకటించిన వన్ మోటో ఇండియా రూ. 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు మొదటి దశలో 40వేల యూనిట్లు రెండేళ్లలోనే లక్ష యూనిట్ల ఉత్పత్తి ప్రత్యక్షంగా 500 మందికి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకటించిన కంపెనీ ఇండియా సీఈవో శు�
హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్‌గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఈవీ సంస్థ హైదరాబాద్, నవంబర్ 8: అంతర్జాతీయ కంపెనీలను ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాకలాపాలను విస్త�