‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్' చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా సినిమా విశేషాలను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వెల్లడించారు.
పిల్లలు ఆడుకునేటప్పుడు సరదాగా వాడే మంత్రం ‘ఓం భీం బుష్'. ఈ పేరుతో ఓ చిత్రం రానుంది. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్' అనేది ఉపశీర్షిక. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులు. శ్రీహర్ష కొను�