ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓల్డ్‌సిటీ మెట్రో ప్రాజెక్టు భవిత ఆగమ్యగోచరంగా మారింది. భూసేకరణలో ఎదురౌతున్న ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.