ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఓలా స్పీడ్ పెంచింది. ఒకేరోజు ఎనిమిది రకాల స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎస్1 బ్రాండ్‌తో విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.79,999 మొదలుకొని రూ.1,69,999 గరిష్ఠ ధరతో లభించనున్నాయి.
ఓలా.. మరో మూడు నయా స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు.
ప్రముఖ ఈవీ స్కూటర్ల సంస్థ ఓలా మరోసారి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఎస్1 స్కూటర్‌పై రూ.15 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.