ఓలా స్కూటర్లపై 15 వేల రాయితీలు
ప్రముఖ ఈవీ స్కూటర్ల సంస్థ ఓలా మరోసారి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఎస్1 స్కూటర్‌పై రూ.15 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
బెంగళూరు, జూన్ 22: ప్రముఖ ఈవీ స్కూటర్ల సంస్థ ఓలా మరోసారి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఎస్1 స్కూటర్‌పై రూ.15 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 26 వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని, ఈ ఆఫర్ల కింద రూ.5 వేల వరకు క్యాష్‌బ్యాక్, మరో రూ.5 వేలు ఎక్సేంజ్ బోనస్(కేవలం క్రెడిట్ కార్డు ఈఎంఐలపై) కింద అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎస్1 ప్రొ, ఎస్1 ఎయిర్‌పై రూ.2,999 విలువైన ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నది. దీంతో ఎస్1 ఎక్స్+ మాడల్ ధర రూ.89,999కి తగ్గనుండగా, ఎస్1 ప్రొ ధర రూ.1,29,999కి, ఎస్1 ఎయిర్ ధర రూ.1,04,999కి తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

