న్యూఢిల్లీ, జనవరి 29: ఓలా.. మరో మూడు నయా స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు.
అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్, నూతన డిజైనింగ్ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు.