ఓలా.. మరో మూడు నయా స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు.
దేశీయ మార్కెట్‌కు సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది యమహా మోటర్. స్మార్ట్ కీతో రూపొందించిన ‘ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్' మాడల్ రెండు రంగుల్లో లభించనున్నది.