ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ సోమవారం బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్సీ) తెలిపింది.
పెట్రోల్ బంకులు కిక్కిరిశాయి. వాహనదారులు ఒక్కసారిగా రావడంతో రద్దీగా మారిపోయాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రోడ్డు యాక్సిడెంట్ చట్టం(హిట్ అండ్ రన్)ను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఆయిల్ ట్య�