రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందని ద్రాక్షగానే మారింది. అగో ఇస్తం.. ఇగో ఇస్తం.. అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడంలేదు.
KTR | కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు.