BJP : బీజేపీ సమాయత్తం అవుతున్నది. ఆఫీసు బేరర్లతో మీటింగ్ పెట్టింది. ఈ నెల 17వ తేదీన ఆ సమావేశాలను బీజేపీ నిర్వహించనున్నది. ఆ మీటింగ్‌కు రాష్ట్ర అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు.
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేస�