‘ఓదెల రైల్వేస్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ఇందులో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నది. అశోక్‌తేజ దర్శకుడు. ముధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్‌వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ
Odela 2 | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). ఓదెల సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత
ఇటీవలే ‘అరణ్మనై-2’ (తెలుగులో ‘బాక్') చిత్రంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక తమన్నా. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ కెరీర్లో దూసుకుపోతుందీ భామ.
నాగసాధువు దుష్టశిక్షణ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా కనిపించనుంది. మహాశివరాత్రి నాడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అంచనాలను పెంచింది.