ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ తన గురువుకు సాష్టాంగ నమస్కారం చేశారని, ఒక గురువుకు ఇంతకంటే కావాల్సింది ఏమీ ఉండదని, గురువులంటే కేసీఆర్‌కు ఎంతో గౌరవమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ఒక పూజారి దుర్గాదేవికి ప్రత్యేకంగా తన భక్తిని చాటుతున్నారు. నీటితో నిండిన 21 కలశాలను ఛాతిపై పెట్టుకుని పూజలు చేస్తున్నారు. తాను తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ఉపవాసంతో ఉండట�