Home
National
A Temple Priest In Patna Pay Obeisance To Goddess Durga By Placing 21 Water Filled Kalashas On His Chest
ఛాతిపై 21 నీటి కలశాలతో.. దుర్గాదేవికి పూజారి ఆరాధన

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ఒక పూజారి దుర్గాదేవికి ప్రత్యేకంగా తన భక్తిని చాటుతున్నారు. నీటితో నిండిన 21 కలశాలను ఛాతిపై పెట్టుకుని పూజలు చేస్తున్నారు. తాను తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ఉపవాసంతో ఉండటంతోపాటు ఈ కలశాలతో దీక్షలో ఉంటానని ఆ పూజారి తెలిపారు. నవరాత్రుల సందర్భంగా గత 25 ఏండ్లుగా తాను దీన్ని ఆచరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ పూజారి దీక్షను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

