falguni nayar | స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలిరోజు నుంచే సంచలనాలు సృష్టిస్తున్నది.. నైకా.కామ్ ( www.nykaa.com ) షేర్. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ స్వయం శక్తితో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డు
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఈ నెల 28న ఐపీవోకి రాబోతున్నది ఈ-కామర్స్ సేవల సంస్థ నైకా. ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్‌కు చెందినదే ఈ నైకా. షేరు ధరల శ్రేణిని రూ. 1,085-1,125 గా నిర్ణయించింది. ఈ నెల 28న ఆరంభంకానున్న ఐపీవో నవంబ