Actor Tarun | నటుడు తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిగ్గజ నటి రోజా రమణి, నిర్మాత చక్రపాణి దంపతుల కుమారుడైన తరుణ్ గురించి అందరికీ తెలిసిన విషయమే.
మెహబూబ్ దిల్సే, శ్రీసత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘నువ్వేకావాలి’ అనే ప్రైవేట్ గీతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. భార్గవ్ రవడ దర్శకుడు. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని భార్గవ్ రవడ, వైషు మా