నువ్వే కావాలి..
మెహబూబ్ దిల్సే, శ్రీసత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘నువ్వేకావాలి’ అనే ప్రైవేట్ గీతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. భార్గవ్ రవడ దర్శకుడు. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని భార్గవ్ రవడ, వైషు మాయ ఆలపించారు. మనీష్ కుమార్ సంగీతాన్నందించారు. యూరప్‌లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అందమైన లొకషన్లలో ఈ పాటను తెరకెక్కించారు.

ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ ‘అందమైన ప్రేమభావనలకు అద్దం పట్టే గీతమిది. పాట లొకేషన్లు చాలా బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. మెలోడీ ప్రధానంగా ఈ పాట సంగీత ప్రియులందరికి నచ్చుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్‌కృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్